నేడు జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన

నేడు జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన

KRNL: ఇవాళ్టి YS షర్మిల జిల్లా పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయని డీసీసీ అధ్యక్షుడు బి. క్రాంతి నాయుడు తెలిపారు. పత్తికొండ మీటింగ్ రద్దు కాగా, గార్గేయపురం కార్యక్రమం యథావిధిగా జరుగుతుందన్నారు. సాయంత్రం 4 గంటలకు కర్నూలు సి. క్యాంపు సెంటర్‌లో రాజీవ్ గాంధీ సర్కిల్ వద్ద పార్టీ పతాకావిష్కరణ ఉంటుందన్నారు. అనంతరం గార్గేయపురంలో రచ్చబండలో షర్మిల పాల్గొంటారన్నారు.