బోడుప్పల్ ప్రాజెక్ట్‌ పై RERA ఆదేశం.. రూ.35 లక్షలు రీఫండ్!

బోడుప్పల్ ప్రాజెక్ట్‌ పై RERA ఆదేశం.. రూ.35 లక్షలు రీఫండ్!

MDCL: తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (TGRERA) క్రితికా ఇన్‌ఫ్రా డెవలపర్స్‌‌పై కీలక ఆదేశాలు జారీ చేసింది. బోడుప్పల్‌లోని శేషాద్రి సిల్వరోక్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించకపోవడం, నమోదు చేయకపోవడం కారణంగా, హోంబయ్యర్ కోసూరి ఉమా మహేశ్వరి చెల్లించిన రూ.35 లక్షలను 10.75% వడ్డీతో తిరిగి చెల్లించాలని కంపెనీకి ఆదేశించింది.