ఈ ప్రశ్నకు సమాధానం తెలుసా?

మోస్ట్ పాపులర్ రియాలిటీ గేమ్ షోలలో అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'కౌన్ బనేగా కరోడ్‌పతి' ఒకటి. అయితే ఈ షోలో పాల్గొన్న ఓ కంటెస్టెంట్‌కు.. '2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్‌పై సెంచరీ చేసిన భారత ప్లేయర్ ఎవరు?' అనే ప్రశ్న ఎదురైంది. 'రోహిత్, కోహ్లీ, గిల్, రాహుల్' అనే ఆప్షన్స్ ఇచ్చారు. మరి ఈ ప్రశ్నకు సమాధానం మీకు తెలిస్తే కామెంట్ చేయండి.