విజయవాడ - మధిర రహదారి గుంతలమయం

విజయవాడ - మధిర రహదారి గుంతలమయం

KMM: ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామం వద్ద ఉన్న విజయవాడ-మధిర ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈ రోడ్డు మరింత దెబ్బతిని ప్రయాణానికి నరకయాతనగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.