VIDEO: బార్ధాన్ కోసం రైతుల వేచిచూపులు
WGL: నల్లబెల్లి ప్రాథమిక సహకార సొసైటీ వద్ద మొక్కజొన్న ధాన్యం విక్రయానికి రైతులు బార్ధాన్ కోసం క్యూ లైన్లో వేచి ఉన్నారు. పంటను కల్లాల్లో ఆరబోసి వారం రోజులు గడిచినా బార్ధాన్ అందక ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. అధికారులు స్పందించి రైతులకు సకాలంలో బార్ధాన్ అందించు ధాన్యం కొనుగోలు చేయాల్సిందిగా రైతులు కోరారు.