VIDEO: 'జీఎస్టీ తగ్గింపుతో వెహికల్ సేల్స్ పెరిగాయి'
KDP: పులివెందుల పట్టణంలో గురువారం రవాణా శాఖ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్‌పై బైకుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ బీవీ ప్రసాద్ మాట్లాడుతూ GST శాతం తగ్గింపుతో వాహనాల అమ్మకాలు పెరిగాయని పేర్కొన్నారు. GST తగ్గింపుపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీని నిర్వహించామని.. దీనికి పోలీసు ,GST శాఖల సహకారం మరువలేనిదన్నారు.