ఏకగ్రీవమైన ఇద్దరు సర్పంచ్‌లు వీళ్లే..!

ఏకగ్రీవమైన ఇద్దరు సర్పంచ్‌లు వీళ్లే..!

RR: శంకర్‌పల్లి పరిధిలోని 22 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మధ్యాహ్నం ఒంటిగంట వరకు క్యూ లైన్‌లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం ఇచ్చారు. మిగతా రెండు గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. పర్వేద గ్రామ సర్పంచ్‌గా ఎన్కతల సురేందర్ గౌడ్ (ఎడమ వైపు), కొత్తపల్లి గ్రామ సర్పంచ్‌గా అక్నపురం బలవంత్ రెడ్డి (కుడివైపు) ఏకగ్రీవం అయ్యారు. ఇద్దరిని INC బలపర్చింది.