మృతురాలికి నివాళులర్పించిన ఎమ్మెల్యే సతీమణి

మృతురాలికి నివాళులర్పించిన ఎమ్మెల్యే సతీమణి

NLG: నకిరేకల్ మండలం నెల్లిబండ గ్రామానికి చెందిన బోయిల లక్ష్మి మరణించగా, వారి మృతదేహానికి ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి ప్రజా గాయని వేముల పుష్పక్క శనివారం పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.