పల్నాడు కలెక్టరేట్‌లో ఘనంగా ఉగాది వేడుకలు

పల్నాడు కలెక్టరేట్‌లో ఘనంగా ఉగాది వేడుకలు

PLD: జిల్లా కలెక్టరేట్‌లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పండితులు పంచాంగ శ్రవణం నిర్వహించగా, ఆధ్యాత్మిక సేవకులు, కవులు, కళాకారులు పాల్గొన్నారు.