ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ ఖమ్మంలో మొదటి విడతలో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ
✦ ఖమ్మం ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 15 నుంచి 10 రోజులు సోలార్ ఎనర్జీపై శిక్షణ
✦ సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను సత్కరించిన ఎంపీ వద్దిరాజు
✦ రామకృష్ణాపురంలో కన్నెబోయిన కుటుంబరావు ఇంటిపై దాడి.. 15 మందిపై కేసు నమోదు