రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

ELR: జంగారెడ్డిగూడెం(మం) గురువాయిగూడెం చక్రదేవరపల్లి జంక్షన్ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. దీంతో స్థానికులు చికిత్స నిమిత్తం వ్యక్తిని జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు భావిస్తున్నారు.