నేడు మోడల్ స్కూల్ ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష

నేడు మోడల్ స్కూల్ ఆరవ తరగతి  ప్రవేశ పరీక్ష

VZM: ఆదర్శ పాఠశాలలో ఆరవ తరగతి ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష ఆదివారం నిర్వహిస్తున్నట్లు భోగాపురం ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ పార్వతి శనివారం తెలిపారు. విద్యార్థులు ఉదయం 9 గంటలకే పాఠశాలకు చేరుకోవాలని పేర్కొన్నారు. హాల్ టికెట్‌తో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురావాలని ఆమె కోరారు.