VIDEO VIRAL: బాలీవుడ్ స్టైల్‌లో 'లవ్ ప్రపోజల్'

VIDEO VIRAL: బాలీవుడ్ స్టైల్‌లో 'లవ్ ప్రపోజల్'

న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వేదికగా ఓ యువకుడు తన లవర్‌కు లవ్ ప్రపోజ్ చేసిన వీడియో SMలో వైరల్ అవుతోంది. పార్థ్ మణియర్ అనే భారతీయ అమెరికన్.. శ్రేయాసింగ్‌తో ప్రేమలో పడ్డాడు. ప్రియురాలి కళ్లకు గంతలు కట్టి అక్కడకు తీసుకొచ్చి.. గంతలు విప్పాక.. పార్థ్ స్నేహితులతో కలిసి బాలీవుడ్ స్టైల్లో స్టెప్పులేస్తూ ఆమెకు ప్రపోజ్ చేశాడు. దీంతో శ్రేయ భావోద్వేగానికి గురైంది.