VIDEO: జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి

MLG: స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా నేటి యువత నడుచుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లాలో శుక్రవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.