కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: ఎమ్మెల్యే

కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: ఎమ్మెల్యే

MBNR: విద్యార్థులు కష్టపడే తత్వం, త్యాగంతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని న్యూటన్ చౌరస్తాలోని ఓ జూనియర్ కళాశాలలో ఎప్‌సెట్, నీట్ శిక్షణ తరగతులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి, పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు.