కౌన్సిలర్ అభ్యర్థులకు అవగాహన సదస్సు
SDPT: హుస్నాబాద్ పట్టణంలోని మున్సిపాలిటీలో బుధవారం వివిధ పార్టీల నుంచి హుస్నాబాద్ మున్సిపాలిటీలో పోటీ చేస్తున్నటువంటి కౌన్సిల్ అభ్యర్థులకు అవగాహన సదస్సుని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు ఖర్చులు వివరాలు, ఎన్నికల రోజు, కౌంటింగ్ రోజు పాటించవలసిన నిబంధనలను వారికి అధికారులు వివరించారు.