VIDEO: అఖిలభారత మహాసభలను గోడపత్రికల ఆవిష్కరణ
కృష్ణా: ఈ 31వ తేదీ నుంచి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో జరుగనున్న సీఐటీయూ అఖిలభారత 18వ మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ నాయకులు కోరారు. కార్మికులకు పిలుపునిస్తూ గుడివాడలో భవన నిర్మాణ కార్మికుల గోడ పత్రికలను సీఐటీయు పట్టణ కార్యదర్శి కొండ ఈరోజు పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి,ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదన్నారు.