అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన; ఎమ్మెల్యే

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన; ఎమ్మెల్యే

MNCL: కన్నేపల్లి మండలంలో మంగళవారం అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే గడ్డం వినోద్ శంకుస్థాపన చేశారు. ఎల్లారం గ్రామంలో కోటి 60 లక్షలతో చేపట్టిన బీటి రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించారు. సుర్జాపూర్ గ్రామంలో కోటి 20 లక్షలతో నిర్మించే రోడ్డు నిర్మాణాన్ని కూడా కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.