'ధురంధర్ 2' సక్సెస్.. హీరో డ్యాన్స్

'ధురంధర్ 2' సక్సెస్.. హీరో డ్యాన్స్

రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా ఘనవిజయం సాధించిన సందర్భంగా ముంబైలో చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ వేడుకలో రణ్‌వీర్ ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో అదరగొట్టాడు. ఆదిత్యధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో SMలో వైరలవుతోంది.