VIDEO: వరంగల్‌లో 11గ్రామపంచాయతీ లు ఏకగ్రీవం
WGL: వరంగల్ జిల్లాలో పర్వతగిరి, వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లో మొత్తం 11 సర్పంచులు ఎన్నికలు లేకుండానే ఇవాళ ఏకగ్రీవంగా ఎంపికై ఆదర్శంగా నిలిచారు. పర్వతగిరిలో దూపతండా, శ్రీనగర్, మోత్యతండా గ్రామాల్లో ముగ్గురు, వర్ధన్నపేటలో చంద్రుతండా, రామోజీ కుమ్మరిగూడెంలో ఇద్దరు, రాయపర్తి మండలంలో ఆరు గ్రామాల అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుపొందారు.