సీఎం కప్‌లో చౌదరపల్లి విద్యార్థుల జోరు..!

సీఎం కప్‌లో చౌదరపల్లి విద్యార్థుల జోరు..!

VKB: కొడంగల్ నియోజకవర్గ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 'సీఎం కప్' క్రీడా పోటీల్లో బొంరాస్‌పేట్ మండలం, చౌదర్‌పల్లి విద్యార్థినులు అద్భుతమైన ప్రతిభను చాటారు. బాలికల జట్లు తమ పట్టుదలను ప్రదర్శించి కబడ్డీ, ఖో-ఖో విభాగాల్లో ద్వితీయ బహుమతులు కైవసం చేసుకున్నారు. పీడీ సంతోష్ కుమార్, నర్సిములు సర్ గార్లను, విద్యార్థులను Ghm&staff అభినందించారు.