నేడు జిల్లాలో స్కూళ్లకు సెలవు

KMR: రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారడంతో మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో సిద్దిపేట జిల్లాల్లో ఈరోజు సెలవు ఇస్తూ డీఈవోలు ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి జిల్లా మద్నూర్, డోంగ్లి మండలాలకు సెలవు ఇచ్చారు. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో అవసరమైతే స్కూళ్లకు సెలవులు ఇవ్వాలన్నారు.