భారత నావికాదళం సబ్ లెఫ్టినెంట్ అధికారిగా ఖమ్మం వాసి

భారత నావికాదళం సబ్ లెఫ్టినెంట్ అధికారిగా ఖమ్మం వాసి

KMM: ఖమ్మం శుక్రవారి పేటకు చెందిన మహ్మద్ అబూబకర్ భారత నావికా దళంలో సబ్ లెఫ్టినెంట్ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. కృషి పట్టుదలతో ఉన్నత శిఖరానికి అధిరోహించిన అబూబకర్ పదో తరగతి వరకు ఖమ్మంలో, ఇంటర్మీడియట్ వికారాబాదులో, ఇంజినీరింగ్ హైదరాబాద్- 2022 సివిల్ ఇంజనీరింగ్‌లో ఉత్తీర్ణత సాధించారు. అనంతరం నావికా దళంలో చేరారు.