VIDEO: నరసాపురం కౌన్సిల్ సమావేశం రసాభాస

VIDEO: నరసాపురం కౌన్సిల్ సమావేశం రసాభాస

W.G: నరసాపురం మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో బాక్స్ టెండర్లపై రసాభాస జరిగింది. కౌన్సిలర్ల ఆమోదం లేకుండా కమిషనర్ బాక్స్ టెండర్లు ద్వారా నిధులు దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ కౌన్సిలర్లు మండిపడ్డారు. కమిషనర్ అంజయ్యను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని వైసీపీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు.