బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పిట్టల మనోహర్
SRCL: వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పిట్టల మనోహర్ ఎన్నికయ్యారు. శనివారం జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికల్లో మొత్తం 116 మంది న్యాయవాదులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉపాధ్యక్షుడిగా శంకర్, ప్రధాన కార్యదర్శిగా భాను కృష్ణ, జాయింట్ సెక్రటరీగా శ్రీనివాస్, స్పోర్ట్స్ సెక్రెటరీ, కర్ణ, ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.