VIDEO: కాలనీకి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పేరు

KMR: జుక్కల్ మండలంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కార్యాలయం పక్కన ఉన్న కొత్త కాలనీకి గురువారం ప్రస్తుత ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పేరును కాలనీవాసులు పెట్టుకున్నారు. ఈ మేరకు రోడ్డు సైడ్‌కు అక్కడ బోర్డును ఏర్పాటు చేశారు. బోర్డు వద్ద పూజలు నిర్వహించి కాలనీ పేరు నామకరణం చేశారు. దీనికి ఎంపీడీవో శ్రీనివాస్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.