మాజీ మంత్రి సురేశ్ కీలక వ్యాఖ్యలు

మాజీ మంత్రి సురేశ్ కీలక వ్యాఖ్యలు

ప్రకాశం: కొండపి పంచాయతీని ఏకగ్రీవంగా చేసుకునేందుకు వైసీపీ బలపరిచిన అభ్యర్థుల నామినేషన్లను ఫోర్జరీ సంతకాలతో ఉపసంహరణ చేశారని మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసేలా టీడీపీ నాయకులు వ్యవహరించారన్నారు. మంత్రితో పాటు ఆ పార్టీ నాయకులు పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు.