పెంజీ అనంతపురంలో చోరీ..!

పెంజీ అనంతపురంలో చోరీ..!

KDP: కొండాపురం మండలం పెంజీ అంతపురం గ్రామంలో బాలవెంకట నారాయణరెడ్డి(75) ఇంట్లో బుధవారం ఉదయం చోరీ జరిగింది. నారాయణరెడ్డి ఆయన భార్య ఇంట్లో ఉండగానే గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించి లోనికి ప్రవేశించారు. రూ.2,27,500 నల్లపూసల దండ, చైన్ చోరీ చేశారు. నారాయణరెడ్డి పిర్యాదు మేరకు ఎస్సై ప్రతాప్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.