VIDEO: మార్కాపురంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ కష్టాలు

VIDEO: మార్కాపురంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ కష్టాలు

ప్రకాశం: మార్కాపురంలో AIC ఆఫీస్, సాయిబాబ గుడి ఏరియాలో రోజురోజుకీ ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోతున్నాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు. వ్యాపార సముదాయాల వద్ద విచ్చలవిడిగా వాహనాలు నిలపడం వలన ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని, లోకల్ ట్రాన్స్‌పోర్ట్ లారీలతో ఇబ్బందికరంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలని కోరుతున్నారు.