VIDEO: 'మహిళా సాధికారతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం'

VIDEO: 'మహిళా సాధికారతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం'

WGL: మహిళా సాధికారతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఇవాళ గీసుగోండ, సంగెం మండలాల్లోని మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. మహిళల అభివృద్ధికి ప్రభుత్వం పనిచేస్తోందని, వివిధ సంక్షేమ పథకాల ద్వారా మహిళల ఆర్థిక-సామాజిక స్థితిని బలపరుస్తున్నామని పేర్కొన్నారు.