VIDEO: సింగపూర్ హనుమాన్ ఆలయంలో చోరీ

VIDEO: సింగపూర్ హనుమాన్ ఆలయంలో చోరీ

ADB: జిల్లాలో ఆలయాలే లక్ష్యంగా దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. జైనథ్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో చోరీ జరిగిన కొద్దిరోజులకే, బేల మండలం సింగపూర్ హనుమాన్ ఆలయంలో చోరీ జరిగింది. మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి హుండీని ఎత్తుకెళ్లారు. నగదు దోచుకున్న అనంతరం హుండీని బయట పడేశారు. వరుస ఘటనలతో భక్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.