ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన ఉప సర్పంచ్

ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన ఉప సర్పంచ్

JGL: కోరుట్ల మండలం అయిలపూర్ గ్రామ నూతనంగా ఎన్నికైన ఉప సర్పంచ్ వనపర్తి సౌమ్య -క్రాంతి కుమార్ ఇవాళ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల అభివృద్ధే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. గ్రామాభివృద్ధికి తనవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు.