ఇంటర్ ఫలితాలు విడుదల.. ఎంతమంది పాసయ్యారంటే ?

ఇంటర్ ఫలితాలు విడుదల.. ఎంతమంది పాసయ్యారంటే ?

BDK: ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడ్డాయి. జిల్లాలో మొదటి సంవత్సరంలో 7500 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 4762 మంది ఉత్తీర్ణులయ్యారు. రెండవ సంవత్సరంలో 6770 మంది పరీక్ష రాయగా.. 5261 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల కోసం హిట్ టీవీ యాప్ ఓపెన్ చేసి మీ హల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి చూసుకోవచ్చు.