ముగిసిన చంద్రగ్రహణం.. తెరుచుకున్న భీమేశ్వర ఆలయం

ముగిసిన చంద్రగ్రహణం.. తెరుచుకున్న భీమేశ్వర  ఆలయం

SRCL: చంద్రగ్రహణం ముగియడంతో వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి, ఆలయం తెరుచుకుంది. ఉదయం 6.15 గంటల నుంచి రాత్రి 7.15 గంటల వరకు ఆలయాన్ని మూసివేశారు. గ్రహణం ముగిసిన అనంతరం 7.16 గంటలకు పుణ్యాహవచనం నిర్వహించి, ఆలయం అంతట సంప్రోక్షణ చేపట్టి, ప్రదోష పూజ, మహా నివేదన కార్యక్రమాలలు నిర్వహించిన అనంతరం భక్తులకు పునర్దర్శనాలు కల్పించారు.