కుటుంబంలో బంధాలు ధృడపడతాయి: మంత్రి
KMM: ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని ఇవాళ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సత్తుపల్లి, కొత్తగూడెం ప్రాంతాలలో పలు సామాజిక వర్గాలు నిర్వహించిన కార్తీకమాస వనసమారాధన కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు మన సంస్కృతికి సాంప్రదాయాలకు ప్రతీకలని, కుటుంబ బంధాల అనురాగాన్ని దృఢపరుస్తాయన్నారు.