జంగారెడ్డిగూడెంలో టీడీపీలోకి పలువురు చేరిక

జంగారెడ్డిగూడెంలో టీడీపీలోకి పలువురు చేరిక

W.G: జంగారెడ్డిగూడెంలో టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే రోషన్ ఆధ్వర్యంలో పలువురు టీడీపీలోకి ఆదివారం చేరారు. నూతనంగా చేరిన వారికి ఎమ్మెల్యే కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.