'సొసైటీల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది'

'సొసైటీల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది'

GNTR: తుళ్ళూరు మండలం పెదపరిమి గ్రామంలో గురువారం నెక్కల్లు సొసైటీ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ హాజరై కొత్త కమిటీ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు సంక్షేమానికి, సొసైటీల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.