'అగ్ని ప్రమాదాలపై అవగాహన అవసరం'

VZM: అగ్ని ప్రమాదాలపై అవగాహన అవసరమని గజపతినగరం అగ్నిమాపక కేంద్రం అధికారి ఎంఎస్‌వి రవిప్రసాద్ అన్నారు. బుధవారం గజపతినగరంలోని బెల్లాన కన్వెన్షన్ వద్ద అగ్ని ప్రమాదాలు నివారణపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ప్రమాదం సంభవించినప్పుడు ఎటువంటి నివారణ చర్యలు చేపట్టాలో సమగ్రంగా వివరించారు.