VIDEO: కార్యకర్త పాడే మోసిన మాజీ ఎమ్మెల్యే

VIDEO: కార్యకర్త పాడే మోసిన మాజీ ఎమ్మెల్యే

కామారెడ్డి జిల్లాలోని లింగంపేట్ మండలం శెట్‌పల్లిలో బీఆర్ఎస్ కార్యకర్త నాయికోటి సత్యనారాయణ మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మృతదేహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం సత్యనారాయణ పాడేను మోసి తనతో ఉన్న 25 సంవత్సరాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.