సమన్వయంతో పని చేస్తూ అభివృద్ధి చేసుకుందాం: MLA

సమన్వయంతో పని చేస్తూ అభివృద్ధి చేసుకుందాం: MLA

BHPL: ప్రతి ఒక్కరం సమన్వయంతో పని చేస్తూ భూపాలపల్లి మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుందామని స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ కౌన్సిల్ హాలులో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. భూపాలపల్లిని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు అహర్నిశలు కష్టపడి పనిచేస్తామని ఎమ్మెల్యే చెప్పారు.