ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఆరోగ్యానికి వ్యాయామం ఆవశ్యకం: మధిర రూరల్ సీఐ మధు
★ గేట్ కారేపల్లిలో అనారోగ్యంతో పూజారి మృతి
★ తల్లాడలో ఈనెల 31న ఇసుక బహిరంగ వేలం
★ తల్లాడలోని హోటళ్లలో సివిల్ సప్లై అధికారులు దాడులు.. 8 గ్యాస్ సిలిండర్లు సీజ్