వాటర్ ట్యాంక్ ప్రారంభించిన మంత్రి కొల్లు

వాటర్ ట్యాంక్ ప్రారంభించిన మంత్రి కొల్లు

కృష్ణా: మచిలీపట్నంలో మాచవరం 2వ డివిజన్‌లో 500కిలో లీటర్ల సామర్థ్యమున్న వాటర్ ట్యాంక్‌ను మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మచిలీపట్నంలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తరకటూరు సమ్మర్ స్టోరేజ్‌ను పూర్తి స్థాయిలో నింపినట్లు పేర్కొన్నారు.