ఆకట్టుకుంటున్న మోడల్ పోలింగ్ కేంద్రాలు

ఆకట్టుకుంటున్న మోడల్ పోలింగ్ కేంద్రాలు

WNP: గ్రామంలో విభిన్న రీతుల్లో థిమాటిక్‌గా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు ఆకట్టుకుంటున్నాయి. వనపర్తి జిల్లాలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నాచహల్లి గ్రామంలో థిమాటిక్ (మోడల్) పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. బెలూన్లు అలంకరించి పూల కుండీలతో కార్పెట్లు పరిచి ఓటర్లకు స్వాగతం పలుకుతూ కేంద్రాన్ని అందంగా అలంకరించారు.