VIDEO: బద్వేలు-మడకలవారిపల్లి బైపాస్‌పై మంటలు
KDP: బద్వేలు మున్సిపాలిటీ మడకలవారిపల్లె వెళ్లే NH-67 బైపాస్ రోడ్డు బ్రిడ్జి కింద గురువారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. బ్రిడ్జి కింద మంటలు రావడంతో పలు అనుమానాలను వ్యక్తం అవుతున్నాయి. గంటపాటు మంటలు వ్యాపించడంతో స్థానికలు భయాందోళకు గురయ్యారు. కాగా, దీనికి గల మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.