ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* కుప్టి వంతెనపై నుంచి కంటైనర్ బోల్తా.. ఒకరు మృతి
* జిల్లాలో పరవళ్లు తొక్కుతున్న జలపాతాలు
* వర్షాల కారణంగా జిల్లాలో రేపు విద్యాసంస్థలకు సెలవు: కలెక్టర్ అభిలాష అభినవ్
* తమ సమస్యలు పరిష్కరించాలంటూ భైంసాలో నిరసన చేసిన ఆశా వర్కర్లు