జాతీయ సెమినార్‌కు సామ రవీందర్ రెడ్డికి ఆహ్వానం
RR: చేవెళ్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎస్‌డీజీ 16పై జరుగుతున్న జాతీయ సెమినార్‌కు షాద్ నగర్‌కు చెందిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు డాక్టర్ రవీందర్ రెడ్డికి ఆహ్వానం అందింది. ఆయన మాట్లాడుతూ.. సెమినార్‌లో కాలుష్యం వల్ల భారత ఆర్థిక వ్యవస్థలు ఏ అంశాలపై ప్రభావం పడుతుంది. దాని నివారణ అనే అంశంపై పరిశోధన పత్రానికి సమర్పించబోతున్నట్లు తెలిపారు.