130+ గంటలుగా ఇంటర్నెట్ బంద్!

130+ గంటలుగా ఇంటర్నెట్ బంద్!

అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేస్తున్న వేళ ఇరాన్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. దాదాపు 130+ గంటలుగా కేవలం 1 శాతం ఇంటర్నెట్ సేవలే అందుబాటులోనే ఉన్నాయి. మరో వైపు ఇంటర్నేషనల్ సేవలను యాక్సెస్ చేసేందుకు యత్నిస్తున్న వారికి దేశీయ టెలీ కమ్యూనికేషన్ సంస్థలు వార్నింగ్ ఇస్తున్నట్లు కథనాలు వెలువడ్డాయి. భద్రతాపరమైన కారణాల వల్లే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.