ఎమ్మెల్యే పిలుపు.. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన భక్తులు

RR: ఎలికట్ట భవానిమాత ఆలయ అభివృద్ధి కోసం భక్తులు పాటుపడాలని SDNR ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఈరోజు ఆలయప్రాంగణంలో దేవాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. MLA మాట్లాడుతూ ఆలయం అభివృద్ధి చెందితే ప్రాంతంకూడా ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ సందర్భంగా పలువురు దాతలు, భక్తులు రూ.21 లక్షలు స్వచ్ఛందంగా ప్రకటించారు.