మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

E.G: రుచికరమైన, నాణ్యత కలిగిన భోజనాన్ని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అందిస్తుందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. గురువారం రాజమండ్రి రూరల్ మండలం హుకుంపేటలో జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.