BREAKING: జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

BREAKING: జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

సంగారెడ్డి జిల్లా గడ్డపోతారంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పారిశ్రామికవాడలోని న్యూట్రల్ డిస్టిలేషన్ పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడున్నాయి. పరిశ్రమ చుట్టూ దట్టమైన పొగలు అలుముకోవడంతో ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.